Kalyan Ram: మామయ్య, బావ, అత్తకు కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పోలింగ్ సందర్భంగా రణరంగంగా మారిన తాడిపత్రిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. రేపు కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టినా, హింసకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
అనంతపురం ఎంపీ సెగ్మెంట్ లో మొదట టీడీపీకి అనుకూలత వ్యక్తమైనా.. ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయ్యిందన్నారు రవి ప్రకాష్. వైసీపీ అభ్యర్థి శంకర నారాయణ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందన్నారు. రవిప్రకాష్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు అనంతపురం ఎస్పీ గౌతమిసాలి. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ దర్గా సర్కిల్లో డీఎస్పీ బాబీ జాన్ సైదా ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామన్నారు.
అనంతపురం జిల్లా వీరజిన్నయ్య పల్లిలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణం చెందాడు . బీకాం చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ (19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణకు డీఐజీ షాక్ ఇచ్చారు. తాడిపత్రి అల్లర్ల ఇష్యూలో భాగంగా లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.