ఆంధ్రప్రదేశ్ YSR Aasara : డ్వాక్రా మహిళలకు భరోసా.. నేడు 'వైఎస్సార్ ఆసరా' పంపిణీ! ఇవాళ ఉరవకొండ పట్టణంలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. 'వైఎస్ఆర్ ఆసరా' పథకం ప్రయోజనాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేయనున్నారు. 78,94,169మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు నాల్గవ విడతగా రూ.6,394.83కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Anganwadi News : అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలం.. జీతాల పెంపు ఎప్పుడంటే? ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జులైలో జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు తిరిగి తమ విధుల్లో చేరనున్నారు. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mens Marriage : ఆ ఊళ్లో మగాళ్లకు పెళ్లి కావట్లే..! ఎందుకో తెలిస్తే షాకవుతారు సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేదు. ఆ ఊళ్లో యువకులకు పెళ్లే కావడం లేదట. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాగా హర్ట్ అయిన వాళ్లంతా డైరెక్ట్‌గా మంత్రి ఉషశ్రీకి తమ గోడు వెల్లబోసుకున్నారు. By Naren Kumar 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: భక్తి భావంతో ఉప్పొంగిపోతున్న గుంతకల్లు..! అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గుంతకల్లు భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా పురవీధులలో అయోధ్యలోని బాల రాముని విగ్రహ ప్రతిష్ట వీక్షించేందుకు పెద్ద ఎత్తున స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. యువకులు పెద్ద ఎత్తున కాషాయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anganwadis strike in AP:మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు ఏపీ సీఎం జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు..నెలకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న అంగన్వాడీలు పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. By Nedunuri Srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే! 2024 ఏపీ ఎన్నికల్లో తమ సభల నిర్వహణ సజావుగా సాగేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. కన్వీనర్లు, కో కన్వీనర్ల లిస్ట్ తాజాగా విడుదల చేసింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: పెనుగొండ వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు..! శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. తుంగోడు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అవమానం జరిగింది. శిలాఫలకంపై శంకర్ నారాయణ ఫోటోపై సీఎం జగన్ స్టిక్కర్ అతికించారు. By Jyoshna Sappogula 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jr NTR : ఆయన ఆకాశం.. ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది.. బాలయ్యకు యార్లగడ్డ చురకలు! జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగించమని బాలకృష్ణ అనడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి మాజీ ఎంపీ యార్లగడ్డ ప్రస్తావించారు. తారక్ ఆకాశం లాంటి వారు ..దాని మీద ఉమ్మేయాలని చూస్తే మీ మీదే పడుతుందని అన్నారు. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP 4th List : వైసీపీ 4th లిస్ట్ రిలీజ్! వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు.ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn