ఆంధ్రప్రదేశ్ Sankranti Holidays: సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పొడిగించడం ఇది రెండోసారి. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Temple: నిమిషంలో 14వేల మంది రాక్షసులను శ్రీరాముడు మట్టుబెట్టిన ప్రాంతం.. ఎక్కడంటే? రాముడు కేవలం 1.5 నిమిషాల్లోనే 14వేల మంది రాక్షసులను చంపిన ప్రాంతం మహారాష్ట్రలోని పంచవటి. ఈ ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి. ఇది రాముడి 14 సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తుందని చెబుతుంటారు. By Jyoshna Sappogula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: రేపు చంద్రబాబు కేసు విచారణ.. బెయిల్ పై ఉత్కంఠ! ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM MODI -NACIN :నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi )నేడు ఆంధ్రప్రదేశ్ లో(AP) ఉమ్మడి అనంతపురం జిల్లాలోశ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల ,మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు. By Nedunuri Srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: రాజీనామా చేసి మర్యాద నిలబెట్టుకోండి.. వైసీపీ ఎంపీపీపై తిరుగుబాటు..! అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం వైసీపీ ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది. తక్షణమే ఆయనను భర్తరఫ్ చేయాలని అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీపీ ఆగడాలకు అంతులేకుండా పోయిందని పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: ప్యాలెస్ బ్రోకర్ సజ్జల.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Peddireddy: హిందూపురంలో అందుకే ఓడిపోతున్నాం: మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికేతరుడు కావడంతోనే హిందూపురం అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే స్థానికరాలైనా మహిళా అభ్యర్థిని పోటీలో దింపుతున్నట్లు వెల్లడించారు. హిందూపురంలో గ్రూపు తగాదాల వల్లే వైసీపీ అభ్యర్థులు వరుసగా ఓడిపోతున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రేవంత్ తో జేసీ పవన్ రెడ్డి భేటీ అనంతపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn