SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. UPI, YONO సేవలు బంద్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI, YONO సేవల్లో అంతరాయం కలుగనున్నట్లు తెలిపింది. నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ , యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ తెలిపింది. రేపు అనగా ఆదివారం ఉదయం 02:00 గంటల నుంచి 03:0O వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. By Bhoomi 03 Feb 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. గంట పాటు ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఎందుకో తెలుసుకోండి. దేశీయ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. UPI, YONO సేవల్లో అంతరాయం కలుగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివరాలను వెల్లడించింది. డ్రిల్ కారణంగా ఇంటర్ నెట్, నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ , యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ తెలిపింది. రేపు అనగా ఆదివారం ఉదయం 02:00 గంటల నుంచి 03:0O వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. అంటే దాదాపు గంటపాటు ఈ సేవలు పనిచేయవని బ్యాంక్ వెల్లడించింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని బ్యాంకు కోరింది. ఇది కూడా చదవండి: మాఘమాసం రోజు ఈ వస్తువులు దానం చేస్తే..సిరి, సంపదలు కలగడం ఖాయం..!! #sbi #upi #sbi-alert #yono మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి