/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Uttam-kumar-reddy.jpg)
మంత్రి ఉత్తమ్ తో మాజీ ఎమ్మెల్యే సంపత్ భేటీ!
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఈ రోజు కలిశారు. అలంపూర్ లోని తుమ్మిళ్ల ప్రాజెక్ట్ కు చెందిన మూడు రిజర్వాయర్లలో ప్రధానమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ ను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Uttam-kumar-reddy.jpg)