Homo Sex: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే!

అమెరికాలో ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుని 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే తనకు ఎయిడ్స్ సోకిన విషయాన్ని దాచి లైంగిక చర్యలకు పాల్పడగా.. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. అందరికీ ఎయిడ్స్ సోకింది.

New Update
Homo Sex: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే!

Homo sex: ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. అలెగ్జాండర్ లూయీ అనే యువకుడు 15 ఏళ్ల వయసులోనే లైంగిక కార్యకలాపాల కోసం ఆన్ లైన్ వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పలువురితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ వయసున్న దాదాపు 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఈ విషయం గమనించిన పోలీస్ అధికారులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టగా భయంకరమైన విషయం బటయపడింది.

హెచ్ ఐవీ సోకినప్పటికీ సెక్స్ రిలేషన్..
ఈ మేరకు అమెరికాకు చెందిన 34 ఏళ్ల స్వలింగ సంపర్కుడు అలెగ్జాండర్ లూయీ.. 15 ఏళ్ల బాలుడిగా చెప్పుకుంటూ ఆన్ లైన్ వేదికగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు అవసరం ఉన్నప్పుడు వాంఛ తీర్చుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. అయితే అలెగ్జాండర్ వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు అండర్ కవర్ అపరేషన్ చెపట్టగా.. అతనికి ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే హెచ్ ఐవీ సోకినప్పటికీ సెక్స్ రిలేషన్ మెయింటెన్ చేయడంపై ప్రశ్నించగా తాను కావాలనే 50 మందికి ఎయిడ్స్ అంటించినట్లు అంగీకరించాడు. దీంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేసి అమెరికాలోని ఇడాహో జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Viral News : లెక్క తప్పిన లేడీ టీచర్.. విద్యార్థులతో శృంగార పాఠాలు!

నిందితుడిపై విచారణ ఆగష్టు 2023లో ప్రారంభించాం. ఆన్‌లైన్‌లో 15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ మరో పురుషుడితో నిశ్చితార్థం చేసుకున్నాడు. లైంగిక కార్యకలాపాల కోసం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ కేసు విచారణలో వివిధ పురుషులు, యుక్తవయస్సులోని అబ్బాయిలతో సెక్స్‌లో పాల్గొనట్లు తెలిపాడు. గే యాప్ ద్వారా ఛాటింగ్ చేసేవాడు. సెక్స్ కోసం తన రూమ్ కు పిలిపించుకుని నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో అతనిపై రౌడీ షీటర్ కింద కేసు ఫైల్ చేశామని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు