క్రైం Homo Sex: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే! అమెరికాలో ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుని 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే తనకు ఎయిడ్స్ సోకిన విషయాన్ని దాచి లైంగిక చర్యలకు పాల్పడగా.. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. అందరికీ ఎయిడ్స్ సోకింది. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Same Sex Marriage : స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు..అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఏముంది? ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల వివాహంపై చాలా దేశాలు చట్టబద్దతను కల్పించాయి. వాటిలో దాదాపు 30కిపైగా దేశాల్లో అమల్లో ఉంది. భారత్ లో కూడా స్వలింగ వివాహాలపై చట్టబద్దత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత ఐదు నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ కేసులో మంగళవారం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసేందుకు సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది? అసలు హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn