Ganja : గంజాయి తాగించి టెన్త్ అమ్మాయిపై అత్యాచారం!

జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ అమ్మాయిని గంజాయికి బానిస చేసి ఆమెపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌ లను ప్రధాన నిందితులుగా గుర్తించారు.

New Update
Ganja : గంజాయి తాగించి టెన్త్ అమ్మాయిపై అత్యాచారం!

Crime : తెలంగాణ(Telangana) లో మరో గంజాయి(Ganja) కేసు కలకలం రేపుతోంది. ఇటీవల స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా విక్రయదారులు రెచ్చిపోతున్నారు. చాక్లెట్ తదితర రూపాల్లో కిరాణ షాపు(General Store) ల్లోనూ గంజాయి అమ్ముతూ విద్యార్థులను బానిసలుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇదే గంజాయి మత్తులో పదో తరగతి విద్యార్థిని(10th Class Student) పై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి : Holi in Metro: అరే.. ఏంట్రా ఇదీ.. ఛీ మెట్రోలో వీళ్ళు చేసిన పని చూస్తే.. 

ఐదుగురు అత్యాచారం..
ఈ మేరకు జగిత్యాల(Jagtial) గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ అమ్మాయిని గంజాయికి బానిస చేయడంతోపాటు కొంతమంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆమె తండ్రి ఆరోపణలతో ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లంతా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. సదరు బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. ఈ ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఇష్యూలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MUMBAI: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

మైనర్ బాలిక గర్భందాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ కేసులో యువకుడికి బెయిల్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. 

New Update
Ongole POCSO court

Mumbai High Court sensational verdict in minor girl case

MUMBAI CASE: మైనర్ బాలిక గర్భం దాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. అయితే బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ--- కేసులో యువకుడికి బెయిల్ మంజూరు  చేసింది న్యాయస్థానం. 

10 నెలల గర్భంతో ఇంటికి..

ఈ ఘనటన 2020లో జరగగా తాజాగా కేసు విచారించిన ముంబై హైకోర్టు.. కీలక తీర్పు వెల్లడించింది. నవీ ముంబైకి చెందిన మైనర్ బాలిక 2020లో యూపీ యువకుడితో లేచిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో తిరిగి ఇంటికి వచ్చింది. విషయం గమనించిన మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.  ఈ కేసును సోమవారం విచారించిన న్యాయస్థానం..'బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరిగిందో ఆమెకు తెలుసు. కాబట్టి ఈ కేసులో అతినికి బెయిల్ మంజూరు చేయాల్సిందే' అని స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇదిలా ఉంటే..సిక్కింలో గ్యాల్‌షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్‌ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకి అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. జిల్లాలోని 13 ఏళ్ల బాలికను ఓ మహిళ పనుల్లో సాయం చేసేందుకు ప్రతిరోజూ తన ఇంటికి తీసుకెళ్లేది. ఆ తర్వాత బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

 minor-girl | pregnent | high-court | today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు