Breaking: ఏపీ నిరుద్యోగుకులకు గుడ్‌ న్యూస్‌..240 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ !

ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.మొత్తం 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు, దీనికి సంబంధించిన అర్హత, వయసు, జీతం తదితర పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు

New Update
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

AP Lecturer Recruitment: ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అర్హత, వయసు, జీతం తదితర పూర్తి వివరాలను జనవరి 24 లోపు https://psc.ap.gov.in/ వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 99 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Also read: కుర్చీని మడత పెట్టి సాంగ్ లో ఆ సంచలన హీరోయిన్‌.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆడ, మగ అంతా కలిసి శవం ముందు డీజే పాటలకు డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

New Update
video viral.

video viral

సాధారంగా ఎవరైనా చనిపోతే బోరున ఏడుస్తారు. తమతో కలిసి జీవించే ఒక వ్యక్తి ఇకపై ఉండడని తెలిసి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతారు. ఇంటి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లేంతవరకు ఏడ్చుకుంటూనే పాడెతో వెళ్తారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

శవం ముందు పెళ్లి డ్యాన్స్

కానీ ఇక్కడ ఓ ఘటన మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చనిపోయిన ఓ వ్యక్తిని పాడె ఎక్కించి ఊరు ఊరంతా డ్యాన్సులతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీరేంట్రా ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

వీడియో బట్టి.. అది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని పాడెక్కించి ఆడ, మగ.. చిన్నా, పెద్దా ఇలా గ్రామస్తులంతా కలిసి డీజే పాటలు పెట్టి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో పాడెను ఆపి.. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనుక పాడెపై మృతదేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డ్యాన్సులు చేస్తున్న వారంతా.. నవ్వుకుంటూ.. చాలా సరదాగా.. సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

Advertisment
Advertisment
Advertisment