Andhra Pradesh: ఏపీలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే.. ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22న (సోమవారం) ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేస్తారని పేర్కొంది. By B Aravind 20 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22న (సోమవారం) ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేస్తారని పేర్కొంది. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. Also Read: 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి.. #andhra-pradesh #telugu-news #10th-class-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి