YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పేర్లు చెప్పి విష్ చేయలేవా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంత ఇగో ఎందుకంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.