పాకిస్థాన్‌లో హై అలెర్ట్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనడానికి పాకిస్థాన్‌కు వచ్చిన విదేశీయులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) ప్లాన్ చేసిందని పాకిస్థాన్ నిఘా సంస్థ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (PIB) హెచ్చరిక జారీ చేసింది.