Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్.. కోహ్లీ రికార్డు బ్రేక్!
టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఈ యంగ్ సెన్సేషన్ అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శుభ్‌మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్‌లలో 8 సెంచరీలు బాదాడు.