Holi: మీకు తెలుసా ? ఆ ప్రాంతంలో పది రోజులు హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. గుజరాత్లోని డాంగ్ జిల్లాలో హోలీని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఆదివాసీ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.