author image

B Aravind

Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. ఖర్గ్‌ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్..
ByB Aravind

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలమైన ఖర్గ్ ఐలాండ్‌పై ఇటీవల అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్‌ రూట్‌ మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ ఊరట.. కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు ప్రారంభం
ByB Aravind

దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్యాస్ కొరత నెలకొంది. దీంతో నగరాలు, పట్టణాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. మరికొన్నింట్లో కస్టమర్లకు పరిమితంగానే మెనూ అందిస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Drug test: పైలెట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ పాజిటివ్.. అసలు డ్రగ్ టెస్ట్‌ ఎలా చేస్తారో తెలుసా ?
ByB Aravind

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులోని ప్రాథమిక పరీక్షల్లో రోహిత్‌ రెడ్డితో సహా అయిగురికి డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణ కోసం రక్తం, మూత్ర శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

West Bengal: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు ముందు బిగ్‌ ట్విస్ట్.. ఈసీ సంచలన నిర్ణయం
ByB Aravind

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా నలుగురు వ్యక్తులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Tamilnadu: ద్రవిడ గడ్డపై ఎన్నికల యుద్ధం.. డీఎంకే కోటకు బీటలు పడుతున్నాయా?
ByB Aravind

తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.. మరో జలసంధి మూసివేతకు హౌతీల బిగ్‌ ప్లాన్
ByB Aravind

ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలసిందే. ఆ రూట్‌లో ఇంధన సరఫరా ఆగిపోవడంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

West Bengal: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. మమతా బెనర్జీకి షాక్ తప్పదా ?
ByB Aravind

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి 'ఓట్‌వైబ్‌' అనే పోల్ ఏజెన్సీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: గ్యాస్‌ వినియోగదారులకు అలెర్ట్.. కేంద్రం సంచలన ఆదేశాలు
ByB Aravind

LPG, PNG గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్‌ కనెక్షన్ మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ByB Aravind

కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. Latest News In Telugu | Short News

BIG BREAKING: సంచలన నిర్ణయం.. CBSE పరీక్షలు రద్దు
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు