NASA: అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న నాసా ఉపగ్రహం!
ఇటివలె అంతరిక్షంలోకి వదలిన నాసా ఉపగ్రహం అద్భుతాలు సృష్టిస్తుంది.నాసా ఇటీవలే బర్స్ట్క్యూబ్ అనే షూబాక్స్ సైజ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
ఇటివలె అంతరిక్షంలోకి వదలిన నాసా ఉపగ్రహం అద్భుతాలు సృష్టిస్తుంది.నాసా ఇటీవలే బర్స్ట్క్యూబ్ అనే షూబాక్స్ సైజ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
రాష్ట్రంలో సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది.
ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాళ్ల వాన పడడంతో జనం భయంతో వణికిపోయారు. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఎండలు , ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని , ఏపీలోని ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బెంగళూరు నీటి కష్టాలు తీరుతాయి అంటోంది వాతావరణ శాఖ. మండే ఎండలకు చెక్ పెడుతూ బెంగళూరులో వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రలో మొదలైన వర్షాలు బెంగళూరుకు కూడా వ్యాపిస్తాయని చెబుతోంది.
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఐదు రోజులపాటూ భారీ వర్షాలుపడొచ్చని తెలిపింది. ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణ వాసులకు వాతావరణశాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఓ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పారిశ్యుద్ధ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిని బానిసలుగా చూడకూడదని సూచించింది.