AP: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు..!
తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం లోని గండి పోచమ్మ ఆలయం లోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/airplane.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/water-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kerala-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FBKMRxzE3AM-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/DCyNwdwts-k-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rain.jpg)