Parliamenet Building: భారీ వర్షాలు.. కొత్త పార్లమెంట్ భవనంలో వాటర్ లీకేజ్ ఢిల్లీలో భారీ వర్షాలకు కొత్త పార్లమెంట్ భవనంలో లీకేజ్ అయ్యింది. భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకవుతోంది. నీటిని పట్టేందుకు సిబ్బంది ఓ ప్లాస్టిక్ బకెట్‌ను పెట్టారు. కొత్త పార్లమెంటు పైకప్పు నుంచి వాటర్ లీకవ్వడంతో విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. By B Aravind 01 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీలో భారీ వర్షాలకు కొత్త పార్లమెంట్ భవనంలో లీకేజ్ అయ్యింది. భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకవుతోంది. నీటిని పట్టేందుకు సిబ్బంది ఓ ప్లాస్టిక్ బకెట్‌ను పెట్టారు. కొత్త పార్లమెంటు పైకప్పు నుంచి వాటర్ లీకవ్వడంతో విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఓ వైపు పేపర్ లీకేజ్ మరోవైపు వాటర్ లీకేజ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. Also read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్ వర్తింపజేయాల్సిందేనా ? #water-leakage #telugu-news #parliament సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి