Viral Video: బీహార్‌లో 'పుష్ప' మేనరిజం.. నడిరోడ్డుపై ఆకతాయిల రచ్చ: వీడియో
బీహార్ లో కొంతమంది కుర్రాళ్ళ అల్లు అర్జున్ తరహాలో 'తగ్గేదేలే' అంటూరోడ్లపైన రెచ్చిపోయారు. 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్ ని అనుసరిస్తూ రోడ్డుపై రీల్ వీడియో చేశారు.
బీహార్ లో కొంతమంది కుర్రాళ్ళ అల్లు అర్జున్ తరహాలో 'తగ్గేదేలే' అంటూరోడ్లపైన రెచ్చిపోయారు. 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్ ని అనుసరిస్తూ రోడ్డుపై రీల్ వీడియో చేశారు.
మలేషియాకు చెందిన ఓ మహిళ భర్త తన సోదరితో నగ్నంగా స్నానం చేస్తున్నాడు. తీవ్ర నిరాశకు గురైన ఆ భార్య భర్తను ప్రశ్నించగా.. కలిసి పెరిగామని, తమది పవిత్ర బంధం అని తెలిపాడు. ఇది సాధారణమే అన్నట్లు మాట్లాడటంతో ఆ భార్య షాక్ అయ్యింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. ఆలయ ప్రాంగణంలోని రహస్య గదులు మళ్ళీ వార్తల్లో వచ్చాయి. ఆలయం కింద ఉన్న ఆరు నేలమాళిగల్లో ఐదు 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచి, వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆసిఫాబాద్ BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు. కాంగ్రెస్ నేతపై చేతికి దొరికిన వాటర్ బాటిల్‌తో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్‌పై విసిరేశారు.
కొంతమంది యూజర్లు తమ ChatGPT చాట్లు గూగుల్‌లో కనిపిస్తున్నాయని గుర్తించారు. షేర్లింక్ ఆప్షన్ కారణంగా ఇది జరిగిందని OpenAI ఇప్పటికే తెలిపింది. ప్రైవసీ సమస్యలతో ఆ ఫీచర్‌ను పూర్తిగా తొలగించామని సంస్థ వెల్లడించింది.
దక్షిణ ఫ్రాన్స్‌లోని ఆడే డిపార్ట్మెంట్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఘటనలో 13,000 హెక్టార్ల (సుమారు 32,000 ఎకరాలు) అటవీ ప్రాంతం కాలిపోయింది. ఈ భారీ అగ్నిప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3I/ATLAS అనేది ఇటీవల గురుగ్రహం దగ్గరిలోకి వచ్చిన మూడో వస్తువు. నాసా జూనో స్పేస్‌షిప్ గురుగ్రహం చుట్టూ తిరుగుతూ కీలక పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు జూనో మిషన్‌ను 3I/ATLAS అధ్యయనం చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నారు.
అతడి కళ్ళలో ఆశ, ఆవేదన.. జులై 31న జీతం అకౌంట్లో పడుతుందని హెచ్ఆర్ చెప్పాడు, కానీ అది ఇంకా రావట్లేదు. జీతం రాకపోవడంతో అద్దెకట్టుకోలేక, తినడానికి డబ్బులేక, ఎప్పుడు జీతం పడుతుందా అని ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నాడు.
ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాకిస్తాన్లో పర్యటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ ప్రొగామ్‌కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది.