/rtv/media/media_files/2025/03/18/ALx3W6wZPPx8CZOqCG6i.jpg)
pushpa dialogue to invigilator
VIRAL: ఈ మధ్య పిల్లలపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువైంది. తాజాగా ఓ విద్యార్ధి అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని డైలాగ్ తో ఏకంగా ఇన్విజిలేటర్ నే ఛాలెంజ్ చేశాడు. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ఓ విద్యార్ధి 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్' అంటూ గోడపై సినిమా డైలాగ్ రాశాడు. ఇది చూసిన ఇన్విజిలేటర్లు తీవ్రంగా మండిపడ్డారు. ఆ విద్యార్ధి రాసిన ఈ పిచ్చి రాతలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
*దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్ పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు....*
— Milagro Movies (@MilagroMovies) March 18, 2025
*నీయవ్వ తగ్గేదేలే....*
ఇది ఒక స్టూడెంట్ ఎస్ఎస్సి పరీక్షల కేంద్రం దగ్గర రాసి వెళ్ళాడు....#Pushpa #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/bJRqz3O6n1