అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
బోరున ఏడ్చేసిన వర్షిణి
అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.
aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news
ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలు.. ఎలన్ మస్క్‌పై ట్రాన్స్‌జెండర్ కూతురు షాకింగ్ కామెంట్స్
తన బిడ్డకు ఎలన్ మస్క్ తండ్రని ఆష్లే క్లైర్ Xలో ప్రకటించగా.. కొత్త తోబుట్టువు గురించి తెలిసిన ప్రతీసారి తన దగ్గర డబ్బులుంటున్నాయని మస్క్ ట్రాన్స్‌జెండర్ కూతురు వివియన్ విల్సన్ పేర్కొంది. ఎంతమంది తమ్ముళ్లు, చెల్లెలు ఉన్నారో తనకే తెలియదని ఆమె పోస్ట్ చేసింది.
Vivian Jenna Wilson Photograph: (Vivian Jenna Wilson)
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌కు ముగ్గురు భార్యలు 12 మంది పిల్లలు ఉన్నారు. 53ఏళ్ల ఎలన్ మస్క్ జస్టిస్ విల్సన్, మ్యూజిషియన్ గ్రిమ్స్, న్యూరాలింక్ శివోన్ జిలిస్ లు ఎలన్ మస్క్ పెళ్లాడాడు. తాజాగా రచయిత ఆష్లే సెయింట్ క్లైర్ తన 5 నెలల బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అని సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనిపై ఇప్పటివరకు ఎలన్ మస్క్ స్పందించలేదు. కానీ.. అతని కూతురు వివియన్ విల్సన్ ఆష్లే బిడ్డను తన తోబుట్టువుగా అంగీకరించింది. ఎలన్ మస్క్‌పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read : ORRపై లగ్జరీ కార్లతో స్టంట్లు.. పోలీసులకు పట్టించిన వైరల్ వీడియో
వివియన్ విల్సన్ 2002లో ఎలన్ మస్క్, జస్టిస్ విల్సన్లకు జన్మించాడు. 2022లో అతను లింగమార్పిడి చేయించకొని ట్రాన్స్‌జండర్‌గా మారింది. ఆష్లే బిడ్డ గురించి తెలుసుకున్న విల్సన్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. కొత్తగా తమ్ముడో, చెల్లో ఉందని తెలిసిన ప్రతీసారి ఆమె దగ్గర కొత్త డబ్బు ఉంటుందని చెప్పింది. ఇలా ఆరు సార్లు ఆన్‌లైన్‌లో నా తండ్రికి మరో సంతానం కలిగిందని తెలిసినప్పుడు ఆమె దగ్గర డబ్బులు ఉండేవని చెప్పింది. నాకు ఎంతమంది తమ్ముడ్లు, చెల్లెలు ఉన్నారో నాకే తెలియదని చెప్పిందని విల్సన్ థ్రెడ్స్‌లో పోస్ట్ చేసింది. వివియన్ విల్సన్ ట్రాన్స్‌జండర్‌గా మారినప్పుడు నా కొడుకు చనిపోయాడని మస్క్ చెప్పాడు. ట్రాన్స్‌జండర్‌గా మారడం వివియన్ తండ్రి మస్క్‌కు ఇష్టం లేదు.
Also Read : టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. తండ్రి మరణంతో స్వదేశానికి..
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మేం చనిపోలేదు.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదు - షాకింగ్ వీడియో రిలీజ్
పహల్గాం ఉగ్రదాడికి ముందు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, తన భార్య హిమాన్షితో డ్యాన్స్ చేసిన వీడియో ఇదేనంటూ ఒక క్లిప్ వైరలైంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Pahalgam Tourist Places: పహల్గాం భూలోక స్వర్గం.. పచ్చని లోయలు, నీలి నది- స్విట్జర్లాండ్ తలపించే అందాలు
జమ్మూ అండ్ కశ్మీర్‌లోని పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని ‘‘మినీ స్విట్జర్లాండ్’’ అని కూడా అంటారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)
విజయనగరంలోని 'రఘు ఇంజనీరింగ్ కాలేజీలో' విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. టీచర్.Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?
పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Virat Kohli: చిన్నస్వామిలో చించేసిన కింగ్ కోహ్లీ.. అడుగు దూరంలో రికార్డు మిస్