రెండో టెస్ట్‌లోనూ చేతులెత్తేసిన ఇండియా..చరిత్ర సృష్టించిన కీవీస్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలయింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 245 పరుగులకు ఆలౌటైంది.
/rtv/media/media_files/2024/10/26/0awiTA6E8KtoZLwwgUSU.jpg)