UPSC: యూపీఎస్సీ ఫలితాల విడుదల..మనోళ్లే టాప్ భారత సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. 2023 సంవత్సరం యూపీఎస్సీ పలితాలను విడుదల చేశారు. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. By Manogna alamuru 16 Apr 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి భారత సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. 2023 సంవత్సరం యూపీఎస్సీ పలితాలను విడుల చేశారు. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆదిత్య శ్రీవాస్తవ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించగా.. అనిమేశ్ ప్రధాన్‌కు రెండు, తెలుగు విద్యార్థిని దోనూరి అనన్య రెడ్డికి మూడో ర్యాంకు లభించింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. మొత్తం 1,016 మందిని తుది ఫలితాల్లో ఎంపిక చేశారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. గతేడాది మే నెలలో సివిల్స్ ప్రిలిమ్స్, సెప్టెంబరులో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. UPSC Results #upsc #india #civil-services #results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి