/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/OTT-jpg.webp)
This Week OTT Releases: సంక్రాంతి సందడి ముగిసింది. రావాల్సిన సినిమాలన్నీ వచ్చేశాయి. దీంతో అభిమానులు తెగసందడి చేశారు. ఇక థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీ (OTT)ల్లో కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేశారు. ఇక గత వారం ఓటీటీల్లోకి పెద్ద సినిమాలు వరుసబట్టాయి. సలార్,(Salaar) యానిమల్ (Animal Movie) సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేడు సోమవారం. కొత్త వారం షురూ అయ్యింది. సినిమా ప్రియులకు ఈ వారం కూడా పండగే. ఎందుకంటే ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 21 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో మిసెస్ పర్ఫెక్ట్ , సైంధవ్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్)- జనవరి 29
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ ఇంగ్గీష్ మూవీ -జనవరి 29
జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్) – జనవరి 30
నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్) – జనవరి 30
అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్) – జనవరి 31
బేబీ బండిటో (ఇంగ్లీష్) – జనవరి 31
విల్(డబ్యూఐఎల్) (డచ్ మూవీ) – జనవరి 31
ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్) – ఫిబ్రవరి 01
లెట్స్ టాక్ అబౌట్ చూ(సీహెచ్‌యూ) (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 02
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):
మరిచి (కన్నడ) – జనవరి 29
డీ ప్రాంక్ షో డచ్ – ఫిబ్రవరి 02
మిస్టర్ అండ్ మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02
సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02
హాట్‌స్టార్ (Hotstar):
కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
మిస్ ఫర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
మనోరమ మ్యాక్స్:
ఓ మై డార్లింగ్ (మలయాళ మూవీ ) – ఫిబ్రవరి 02
బుక్ మై షో (BookmyShow):
అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30
జియో సినిమా:
ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29
ఇది కూడా చదవండి: చిన్నారి ప్రాణం తీసిన గుడ్డు..చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే పేరెంట్స్ జాగ్రత్త..!!