సినిమా This Week OTT Release Movies: ఓటీటీల్లో సందడి చేయనున్న 21 మూవీస్...ఆ రెండు మాత్రం వెరీ స్పెషల్..!! ఈ వారం చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు క్యూ కట్టాయి. ఏకంగా 21 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. వెంకటేశ్ సైంధవ్...లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫెర్ఫెక్ట్ అన్నింటిలోకెళ్ల కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn