Uncategorized Prodduturu: ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..! ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అవతార్ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్ అనే టీడీపీ నాయకుడు దాడి చేశాడు.మూడు నెలల క్రితం గౌస్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు ఖలీలే కారణమని గౌస్ కక్ష పెంచుకుని దాడికి దిగాడు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Train Accidents in India: ప్రాణాలు తీస్తున్న రైళ్లు.. పదేళ్లలో 2.60 లక్షల మంది! ఇటీవల రైలు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. NCRB రికార్డుల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2.60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 70శాతం 2017-21 మధ్య జరిగినవే ఉండడం గమనార్హం. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Susheela: లెజండరీ సింగర్ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు లెజండరీ సింగర్ పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Cloud Burst: అక్కడ మరోసారి క్లౌడ్ బరస్ట్..కొట్టుకుపోయిన రోడ్లు! హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి.శుక్రవారంఅర్థరాత్రి క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో కుండపోత వాన పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్ AP: వైసీపీ అధినేత జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్ ఇచ్చారు. హిందూపురంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. త్వరలో మరికొంత మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Bansi Narayan Temple: రక్షాబంధన్ రోజున మాత్రమే తెరచుకునే పురాతన ఆలయం.. ఎక్కడుందంటే.. సాధారణంగా దేవాలయాల్లో దేవునికి నిత్యపూజలు జరుగుతాయి. అందుకు విరుద్ధంగా ఏడాదికి ఒకసారి రక్షాబంధన్ రోజున మాత్రమే పూజలు జరిపే దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది . బన్సీ నారాయణ ఆలయంగా చెప్పుకునే ఆ దేవుని దర్శనానికి భక్తులు బారులు తీరుతారు. By KVD Varma 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NIMS: నిమ్స్ ఆస్పత్రి కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ చికిత్స ఉచితం గుండె సిరలు దెబ్బతిన్న పేద రోగులకు ఉచితంగా గుండె కవాటాలను (హార్ట్ వాల్వ్) అందించేందుకు నిమ్స్ ఆస్పత్రి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆసుపత్రిలో హార్ట్ వాల్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Marriage Act: అక్కడ ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లి.. మండిపడుతున్న హక్కుల సంఘాలు! ఆడపిల్లలకు 9 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకువస్తోంది ఇరాక్. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ అక్కడ ఆడపిల్లల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఇరాక్ ఈ బిల్లుపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు.. ప్రజలు మండిపడుతున్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Uttar Pradesh: 99 కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి.. కోర్టులో పిల్ దాఖలు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 99 మంది కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో ఓ మహిళ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తామని హామీ ఇచ్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn