రాజకీయాలు Aasara Pension: ఆసరా పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్ ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెన్షన్ల పంపిణీలో గోల్మాల్ జరిగిందని పెర్కొంది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ చేసిన కాగ్.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా గత ప్రభుత్వం పింఛన్లు జారీ చేసిందని పేర్కొంది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Trivikram: గేర్ మారుస్తున్న గురూజీ.. ఫ్యామిలీ గొడవలు వదిలేసి దానిపై ఫోకస్ పెడుతున్నాడట? స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోయే సినిమా కథల విషయంలో గేర్ మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఫ్యామిలీ స్టోరీలను పక్కకు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ హీరోగా నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Party: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి 20 మంది! ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్! 'ఢిల్లీ చలో'ను ప్రారంభించిన భారతీయ రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో శంభు సరిహద్దు వద్ద ఆందోళనకరమైన దృశ్యాలు కనిపిస్తునాయి. డిమాండ్లలో MSP చట్టంతో పాటు రుణ ఉపశమనం ఉన్నాయి. అటు రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhumi : అది మూర్ఖత్వమే.. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడితే భరించలేను ‘యానిమల్’మూవీ విమర్శలపై భూమి పెడ్నేకర్ స్పందించింది. ‘పురుషాధిక్యత గురించి మాట్లాడటం నాకు నచ్చదు. స్త్రీలను కించపరిస్తే భరించను. కళాకారులకు విశాల దృక్పధం అవసరం. సందీప్ వంగా అద్భుతంగా తెరకెక్కించాడు’ అంటూ మూవీ టీమ్ ను పొగిడేసింది. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి! ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: మళ్లీ అధికారం మాదే.. ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా మూడోసారి కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలు బీజేపీకీ 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయన్నారు. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈక్రమంలో 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. వీటిని ఆధార్, ఆరోగ్యశ్రీతో అనుసంధించాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain King : బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ ప్రకటన బకింగ్ హామ్ ప్యాలెస్ ఒక కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం బ్రిటన్ రాజు చార్లెస్-3 క్యాన్సర్‌లో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn