Uncategorized దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గరికి రా.. రేవంత్ కు హరీశ్ సంచలన సవాల్ అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా... దమ్ముంటే నువ్వు వస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మెదక్ లో ఈ రోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Nikhil 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elon Musk : ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్ కు ధీటుగా మరో వేదిక! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కు దీటుగా X TV appను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : కిర్గిస్థాన్‌లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Thatikonda Rajaiah: కేసీఆర్‌ను కడియం బ్లాక్మెయిల్ చేశారు.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు TG: కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం అవినీతి తిమింగలం అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య డమ్మీ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ ను కడియం బ్లాక్మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumtaz Patel : 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతారు : ముంతాజ్ పటేల్ గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ ఈవీఎంలలో 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Fan Movie: 'ఫ్యాన్ మూవీ' కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణకు అనుమతి బాలీవుడ్ స్టార్ హిరో షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్ ' సినిమా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (NCDRC) ఆదేశాన్ని సవాలు చేస్తూ 'యశ్ రాజ్ ఫిల్మ్స్' దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించేందుకు అనుమతించింది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం.. వేసవి కాలం మొదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : వేసవిలో చెరుకు రసం తాగండి.. డీహైడ్రేట్ నుంచి బయటపడండి ! నిప్పుల కక్కే సూర్యుడి నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.అయితే వేసవిలో చెరుకు రసం తీసుకోవటం ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC MD : సెలవు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ మృతి.. సజ్జనార్ వివరణ VC Sajjanar : నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు సజ్జనార్. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn