TS Exams: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ పరీక్ష వాయిదా! తెలంగాణలో పాలీసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ పరీక్ష మే 17న జరగాల్సి ఉండగా.. అదే నెల 24కు వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను అధికారులు వాయిదా వేశారు. By Nikhil 20 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి #telangana #exams సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి