/rtv/media/media_files/2025/04/15/MzAGjje4NrFQGUUWwE31.jpg)
MS DHONI VIDEO
MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో. ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్ సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.
యాడ్ ఫిల్మ్ షూట్
ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
ప్రస్తుతం ధోని CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం.
telugu-news | latest-news | ms-dhoni | karan-johar
Aishwarya: మేమూ మనుషులమే.. మాకూ భావోద్వేగాలుంటాయి.. రజనీ కూతురు
తండ్రి రజనీకాంత్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరగడంపై ఆయన కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య స్పందించింది. 'మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్ సంఘీ కాదు' అంటూ ఎమోషనల్ అయింది.
Chennai: తమిళ స్టార్ నటుడు రజనీకాంత్ (Rajinikanth)పై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన నెగెటీవ్ ప్రచారంపై ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) స్పందించింది. తన తండ్రి రజనీపై ట్రోల్స్ తమనెంతో బాధించాయని చెప్పింది. ఈమేరకు విష్ణు విశాల్ హీరోగా ఆమె దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సలామ్’ (Lal Salaam) త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మేమూ మనుషులమే..
‘నిజానికి నేను సోషల్‌మీడియాకు చాలా దూరంగా ఉంటా. ఆన్‌లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ ఎప్పుడూ చెబుతూనే ఉటుంది. వాటి వల్ల నేను కొన్నిసార్లు తీవ్ర ఆగ్రహాం, ఆందోళనకు గురైన సందర్భాలున్నాయి. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్ సలామ్’లో నటించేవారు కాదు' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Hyderabad: స్టంటర్ శ్రీకాంత్ రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్.. Rtv రిపోర్టులో సంచలన నిజాలు
తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఈ క్రమంలోనే రజనీకాంత్ మాట్లాడుతూ.. '‘జైలర్’ ఈవెంట్‌లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్‌పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాకు నేనే పోటీ. మా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మమ్మల్ని పోల్చి చూడొద్దు. ‘లాల్ సలామ్’ కథ విన్న వెంటనే యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. విష్ణు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూశాక చిత్ర సంగీత దర్శకుడు రెహమాన్.. ఐశ్వర్యను ఎంతగానో మెచ్చుకున్నాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు’ అంటూ రజనీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ Short News | Latest News In Telugu | సినిమా
Krithi Shetty పడుకొని అందాలు ఆరబోస్తున్న ఉప్పెన బ్యూటీ! ఫొటోలు చూశారా
'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బాడీకాన్ అవుట్ ఫిట్ లో కృతి ఫోజులు ఫిదా చేస్తున్నాయి. Latest News In Telugu | సినిమా
Actress Vaishnavi: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
కన్నడ నటి వైష్ణవి గౌడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఈరోజు ఆమె ఎంగేజ్మెంట్ . Short News | Latest News In Telugu | సినిమా
Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?
నిర్మాత దిల్ రాజు రేపు భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర Short News | Latest News In Telugu | సినిమా
Allu Arjun ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో బన్నీ.. అట్లీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
అల్లు అర్జున్-అట్లీ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో బన్నీ జోడిగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు Short News | Latest News In Telugu | సినిమా
HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా..Short News | Latest News In Telugu | సినిమా
Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!
ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం
Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్
Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి