Tamil Nadu Elections : డేర్ చేయని రజిని.. తెగించిన విజయ్.. ఇద్దరి మధ్య తేడాలివే!
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు తళపతి విజయ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. కే
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు తళపతి విజయ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. కే
రజినీకాంత్ - కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్ టీజర్లో ఏఐ వాడినట్టు ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గ్లింప్స్‌లో ఏఐ షాట్లు, లోగో తప్పిదాలు విమర్శలకు దారితీశాయి. దర్శకుడు నెల్సన్ ఈ ఇద్దరు స్టార్లను ఎలా చూపిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
జైలర్ భారీ విజయంతో జైలర్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా, అన్ని భాషల్లో పోటీ లేకుండా సోలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 2026లో విడుదల చేసే అవకాశం ఉంది. 1000 కోట్ల క్లబ్ లక్ష్యంగా టీమ్ ముందుకు సాగుతోంది.
1989లో షూట్ అయిన రజనీకాంత్ సినిమా “హమ్ మేన్ షాహెన్షా కౌన్” 37 ఏళ్ల తర్వాత 2026 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమైంది. ఆధునిక టెక్నాలజీతో పునరుద్ధరించిన ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే రజినీకాంత్ జైలర్ 2 కూడా త్వరలో రిలీజ్ కానుంది.
రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. శివరాజ్‌కుమార్ ఈసారి తన పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని తెలిపారు. జనవరిలో షూటింగ్ పూర్తి చేసి, ఈ సినిమాను 2026 ఆగస్టులో విడుదల చేయనున్నారు.
రజినీ - కమల్ కలిసి చేస్తున్న Thalaivar173పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇళయరాజా సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. సుందర్ C ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో. కొత్త కథ కోసం మూవీ టీమ్ వెతుకుతున్నారు. కమల్ త్వరలో KH237 మూవీ కూడా చేయబోతున్నారు.
రాజినీ 'తలైవర్ 173' సినిమాకు మొదటి దర్శకుడుగా సుందర్ C అనుకున్నప్పటికీ, ఆయన తప్పుకోవడంతో ఇప్పుడు ధనుష్ డైరెక్టర్‌గా వ్యవహరించవచ్చని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. ధనుష్ నిర్మాతగా, నటుడిగా బిజీగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
'జైలర్ 2' సీక్వెల్ షూటింగ్ గోవాలో జరగనుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంతో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ సినిమా, తమిళ నూతన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.