సినిమా Raayan : ఓటీటీలోకి 'రాయన్' ఎంట్రీ అప్పుడేనా? ధనుష్ 'రాయన్' మూవీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR : ఎన్టీఆర్ కు జరిగింది యాక్సిడెంట్ కాదు.. అసలేమైందంటే? జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారని నెట్టింట వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ టీమ్ ఈ వార్తను ఖండిస్తూ..' తారక్ జిమ్ చేస్తుండగా ఎడమచేతికి గాయం అయింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. గాయం చిన్నదే, వదంతులు నమ్మొద్దని' తెలిపింది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrunal Thakur : 'సారీ.. అది నిజం కాదు'.. మృణాల్ పోస్ట్ తో నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్! హను రాఘవపూడి - ప్రభాస్ కాంబోలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ దీనిపై స్పందించింది. 'సారీ, ఈ చిత్రంలో నేను భాగమవ్వడం లేదంటూ' ఇన్స్టాలో పోస్ట్ చేసింది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR : ఎన్టీఆర్ కు యాక్సిడెంట్.. టీమ్ కీలక ప్రకటన జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త నిజం కాదని, తారక్ క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Sale: 40 వేలకే 65 ఇంచ్ బిగ్ Smart TV.. మీరూ ఒక లుక్కేయండి.! తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. Coocaa బ్రాండ్ 65 ఇంచుల స్మార్ట్ టీవీని ఈ సేల్ లో కేవలం రూ.40 వేలకే సొంతం చేసుకోవచ్చు. By Lok Prakash 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bangladesh Economy: దిగజారిపోయిన బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి.. పన్నెండేళ్ల తరువాత మళ్ళీ ఇలా.. కొన్ని నెలల క్రితం వరకూ పటిష్టంగా ఉన్న బంగ్లాదేశ్ ఆర్థిక స్థితి..అక్కడి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలలో 12 ఏళ్ల గరిష్ట స్థాయి 11.66 శాతానికి చేరుకుంది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ వివరాలు తెలిపింది. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani Group : అదానీ గ్రూప్ అప్పులు ఎంతో తెలుసా? ఏ బ్యాంకులు ఎంత ఇచ్చాయంటే.. అదానీ గ్రూప్ మన దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్స్ లో ఒకటి. ఎక్కువ లోన్స్ ఉన్న కంపెనీలలో ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో అదానీ కంపెనీల మొత్తం అప్పు రూ.2.41 లక్షల కోట్లు. నాలుగేళ్లలో దీని అప్పు రెట్టింపు అయింది. ఎస్బీఐ లో అదానీ గ్రూపునకు 27వేల కోట్ల లోన్ ఉంది By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nirmala Sitharaman : అది నాకిష్టం లేదు.. కానీ దేశంలో సవాళ్ల మధ్య తప్పడం లేదు.. నిర్మలా సీతారామన్ ప్రజలపై పన్నుల భారం మోపడం తనకు కూడా ఇష్టం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పన్నులను జీరో స్థాయికి తీసుకురావాలని అనుకున్నానన్నారు.. కానీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి కోసం చాలా నిధులు కావాలన్నారు. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: చల్లని ఆహారంతో ఆరోగ్యానికి హాని.. నిపుణులు ఏం చెబుతున్నారంటే? చల్లని ఆహరం తినడం ఆరోగ్యానికి హాని అంటున్నారు వైద్యులు. చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారం చల్లటి ఆహరం జీర్ణక్రియ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు వెల్లడించారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఊబకాయం, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. By Archana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn