బిజినెస్ UPI Payments: బయోమెట్రిక్, ఫేస్ ఐడీలతో UPI పేమెంట్స్.. ఎప్పటి నుంచి అంటే? భారతదేశంలో లక్షలాది మంది UPI ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI పేమెంట్ల భద్రతను పెంచేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఫోన్లలో ఫేస్ ఐడీ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. By Lok Prakash 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana ACB: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్.. ఎలా పట్టుకున్నారంటే? రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి ఆయన రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో వారు స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mastan Sai: తిక్కరేగితే అందరిని ఇరికిస్తా.. మస్తాన్ ఫోన్లో భయంకరమైన బూతులు! మస్తాన్ సాయి అరెస్టుతో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 'తిక్క రేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా'నంటూ మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వాట్సప్ చాటింగ్‌ను పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్, లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు మస్తాన్ అంగీకరించడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లి?.. మాధురి సంచలన ఇంటర్వ్యూ-LIVE దువ్వాడ శ్రీనివాస్-వాణి-మాధురి వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి దివ్వల మాధురి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, వాణి, ఆమె భర్త గురించి సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఇంటర్వ్యూ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా! పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ! సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం వారికి వివరించారు. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్ తదితరులు ఉన్నారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ ప్రో స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లతో పిక్సెల్ 7 ఫోన్‌ను 32 వేల లోపు, పిక్సెల్ 7 ప్రోను 43 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఛాన్స్ కొన్ని రోజులు మాత్రమే! By Lok Prakash 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Agri Gold Scam: ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా అగ్రిగోల్డ్.. 30 లక్షల మందిని ముంచిన ఈ స్కామ్ గురించి తెలుసా? సీఐడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ సంస్థ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలతో వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ ఈ రోజు అరెస్ట్ చేసింది. దీంతో 2014లో బయటపడ్డ అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారం ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడని ప్రజలు ఆశపడ్డారని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ ఇప్పుడు పస్తులు ఉంటున్నారన్నారు. తానే సీఎంగా ఉండి ఉంటే.. రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల డబ్బులు విడుదల అయ్యి ఉండేదన్నారు. విశాఖ నేతలతో జగన్ ఈ రోజు సమావేశమయ్యారు By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn