ఆంధ్రప్రదేశ్ Fire Accident : విశాఖలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. భయంతో జనం పరుగులు! విశాఖ బీచ్‌రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనోపార్క్లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Organ Donors Day 2024 : మరణంలోనూ జీవించడం.. అవయవదానంతోనే సాధ్యం.. ఒక వ్యక్తి మరణించిన తరువాత తన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ఈరోజు అంటే ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం. అవయవ దానంపై అవగాహన పెంచడడానికి ఉద్దేశించిన రోజు. ఈ సందర్భంగా అవయవదానంపై స్పెషల్ స్టోరీ ఇక్కడ చూడొచ్చు. By KVD Varma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retail Inflation: జూలైలో ధరలు తగ్గాయట.. ఐదేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం! రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో బాగా తగ్గి 3.54 శాతంగా ఉంది. అంటే 59 నెలల కనిష్ట స్థాయికి(2019 ఆగస్టులో 3.21%)రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకుంది. ఇది జూన్ నెలలో 5.08%గా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గడం అంటే వాడుక భాషలో ధరలు తగ్గడం అని చెప్పవచ్చు By KVD Varma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం-VIDEO ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. By Nikhil 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి జనగామ జిల్లా గుడికుంట తండా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గోపాల్ రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పంచాయతీ బిల్స్ పై సంతకాలు చేసి STOకు పంపించడానికి గోపాల్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న ఏసీబీ గోపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. By Nikhil 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu swamy: జ్యోతిష్యం జోలికి పోను.. ట్రోలర్స్ దెబ్బకు వేణుస్వామి యూటర్న్! ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినీతారలు, ప్రముఖుల జ్యోతిష్యం జోలికి వెళ్లనని ప్రకటించారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. నాగచైతన్య- శోభిత విడిపోతారంటూ ఆయన చెప్పిన జ్యోతిష్యంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Payment Option on X: ఎక్స్ లో పేమెంట్ ఆప్షన్.. మస్క్ మరో సంచలన నిర్ణయం! X ప్లాట్ ఫామ్ లో పేమెంట్ ఆప్షన్ తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు యూజర్లకు ఇప్పటికే పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా.. X యాప్ పేరును Everything Appగా మార్చాలన్నది మస్క్ ఆలోచనగా తెలుస్తోంది. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg Story: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏం చేస్తుంది? హిట్లర్ కు హిండెన్‌బర్గ్ కు మధ్య లింకేంటి? హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో అదానీ గ్రూప్ పై ఆరోపణలతో సంచలనం సృష్టించిన హిండెన్‌బర్గ్ ఇప్పుడు ఏకంగా సెబీ చీఫ్ పై ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎవరిది? ఇది ఎలా పనిచేస్తుంది? ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే! నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn