Petrol Price : స్థిరంగా పెట్రోల్-డీజిల్ ధరలు
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది.
ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు.
బండ్లగూడలోని సలకం చెరువు మొత్తం విస్తీర్ణం 0.37 చదరపు కిలోమీటర్లు. కాగా.. ఇందులో 70 శాతం కబ్జాకు గురైందని హైడ్రా తేల్చింది. ఈ చెరువు FTL పరిధిలోనే ఓవైసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమా కాలేజీ ఉంది. ఈ నేపథ్యంలో RTV గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూడండి.
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా టాప్ లూజర్లుగా నిలిచాయి.
అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిట్టాకుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
కావాలంటే తనను కాల్చి చంపాలని, లేకుంటే నరికి చంపండని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తమను ఏం చేసినా పర్వాలేదు కానీ.. పేదల కోసం నిర్మించిన ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చొద్దన్నారు. కొందరు కావాలనీ ఈ కాలేజీ భవనాలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే సోమవారం(ఆగస్టు 26) లాభాలతో ప్రారంభం అయింది. ప్రారంభంలోనే 450 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 43 స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. దాదాపుగా అన్ని సెక్టార్లు బుల్లిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మూడిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏకీకృత పెన్షన్ స్కీమ్ రాబోతుండడంతో.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ ఆర్టికల్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు