సినిమా Indra : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు! మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇంద్ర మూవీని చూసేందుకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Revu Movie : 'రేవు' మూవీ రివ్యూ.. మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా ఎలా ఉందంటే? హరినాథ్ పులి దర్శకత్వంలో మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాణంలో తెరకెక్కిన 'రేవు' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మత్స్యకారుల జీవన విధానంపై రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాటోగ్రఫీ, ఫస్టాఫ్ బాగుందని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kaleshwaram Scam: చేసిందంతా కేసీఆర్, హరీశే.. వారి ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరంపై విచారణలో సంచలన విషయలు హరీశ్ రావు, కేసీఆర్ తనను బలవంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై సంతకం చేయించారని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఇంకా ఎల్ఎండీ సంస్థ సైతం మితిమీరిన జోక్యం చేసుకుని.. ఇప్పుడు సంబంధం లేదని చేతులు దులుపుకుందని కమిషన్ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mirai Movie : తేజ సజ్జా బర్త్ డే స్పెషల్.. 'మిరాయ్' న్యూ పోస్టర్ అదిరింది తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. నేడు తేజ బర్త్ డే కావడంతో నిర్మాణ సంస్థ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.' రైడ్ కోసం సూపర్ యోధ పుట్టాడు. మా సూపర్ హీరోకు శుభాకాంక్షలు' అంటూ పేర్కొంది. తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja Movie : నెట్ ఫ్లిక్స్ లో 'మహారాజ' రేర్ ఫీట్.. విజయ్ సేతుపతి దెబ్బకు యానిమల్, డుంకీ రికార్డ్స్ బ్రేక్ విజయ్‌సేతుపతి 'మహారాజ’మూవీ అరుదైన ఘనత సాధించింది. ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో యానిమల్(13.6 M), డుంకీ(10.8M) సినిమాల రికార్డ్స్ బ్రేక్ అవ్వడం విశేషం. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD OTT : ఓటీటీ లవర్స్ కు షాకిచ్చిన 'కల్కి' మేకర్స్.. ఆ సన్నివేశాలు తొలగింపు ప్రభాస్ 'కల్కి 2898 AD ఆగస్టు 22 నుంచి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న కల్కి.. ఓటీటీకి వచ్చేసరికి 175 నిమిషాలకే కుదించారు. ఓటీటీ వెర్షన్ లో కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Megha Akash : ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన 'నితిన్' హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ తన పెళ్లి వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకొని ఒక్కసారిగా షాకిచ్చింది. సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు పేర్కొంది. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kolikapudi Srinivasa Rao : 'ఇంద్ర' రీ రిలీజ్.. థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యే, వీడియో వైరల్ మెగాస్టార్ బర్త్ డే కానుకగా 'ఇంద్ర'మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు థియేటర్లో సినిమా చూస్తూ కాగితాలు విసురుతూ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Abbavaram Wedding : ఒక్కటైన 'రాజావారు రాణి గారు'.. గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం పెళ్లి, వైరల్ అవుతున్న వీడియోలు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరఖ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో గురువారం రాత్రి వీరి పెళ్లి గ్రాండ్ గా జరగింది. పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీటిని చూసిన నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn