సినిమా Jailer 2 : 'జైలర్ 2' లోడింగ్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ నెల్సన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌజ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Song : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న'దేవర' సాంగ్.. నెల తిరక్కముందే అన్ని కోట్ల వ్యూసా? 'దేవర'సెకెండ్ సింగిల్ 'చుట్టమల్లే' సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట విడుదలైన నెలలోపే అదికూడా ఓన్లీ తెలుగు వెర్షన్ 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ex CM Jagan : వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన జగన్ వరద బాధితులకు వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ రూ.కోటి ప్రకటించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడలో వరద పరిస్థితిపై ముఖ్యనేతలతో కలిసి జగన్ ఈరోజు సమీక్షించారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viswam Teaser : శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్.. అదిరిపోయిన 'విశ్వం' టీజర్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంది. అక్టోబర్ 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Sundeep Kishan : సందీప్ కిషన్ మంచి మనసు.. అభిమాని అడగ్గానే డబ్బులు పంపిన హీరో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మంచి మనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో ఐసీయూలో ఉంది, రూ.60 వేలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో సందీప్ కిషన్ అతని అకౌంట్‌కు రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ఎంపీ వేమిరెడ్డి భారీ ఆర్థిక సాయం విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో విజయవాడ వెళ్లి సీఎం నారా చంద్రబాబునాయుడుకు చెక్కు అందించారు. వేమిరెడ్డి దంపతులను సీఎం అభినందించారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Floods: హ్యాట్సాఫ్ ఇండియన్ రైల్వే.. 48 గంటల్లోనే ట్రాక్ రెడీ! ఇటీవలి బారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ను 48 గంటల్లో పునరుద్ధరించింది ఇండియన్ రైల్వే. ఈ ట్రాక్ పై ట్రయల్ రన్ ను సైతం పూర్తి చేసింది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ ట్రాక్ పై నుంచి రైళ్ల రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Netflix : 'కాంధార్ హైజాక్' వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్.. ఉగ్రవాదుల పేర్లు మార్చింది అందుకే అంటూ ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ వెబ్ సిరీస్ పై నెలకొన్న వివాదంపై నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పందించింది. సిరీస్ లో నిరాకరణగా ఉగ్రవాదుల అసలు పేర్లను మేకర్స్ అధికారికంగా చేర్చారని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఓ ప్రకనటనలో పేర్కొన్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Sai Pallavi : పదేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నా.. సంచలన విషయం బయటపెట్టిన సాయి పల్లవి హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు ప్రేమలో పడలేదా? అని అడగ్గా..' మహాభారత ఇతిహాసం నాకు చాలా ఇష్టం. అందులో అభిమన్యుడి పాత్రను ఎంతగానో ప్రేమిస్తున్నా. గత పదేళ్లుగా ఆయన ప్రేమలో ఉన్నా' అని పేర్కొంది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn