సినిమా Harish Shankar : 'మిస్టర్ బచ్చన్' ప్లాప్.. హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీతో నిర్మాతలకు నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై నెటిజన్స్ ప్రశంసలు కురిసిపిస్తున్నారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood : వరద బాధితులకు అండగా సోనూసూద్.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వరద బాధితుల కోసం అండగా నిలిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. లేదా మా ఫౌండేషన్ కు మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయి మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారని తెలిపారు.. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR: కేటీఆర్ అమెరికా వెళ్లింది అందుకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్కడ ఉ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Me Too: మళయాళ సినిమాని కుదిపేస్తున్నజస్టిస్ హేమ కమిటీ నివేదిక లైంగిక వేధింపులు అలాగే లింగ వివక్షను బయటపెడుతూ వచ్చిన నివేదిక మళయాళ సినీ పరిశ్రమను కదిలించి వేసింది. ఈ రిపోర్ట్ ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలకు కూడా టెన్షన్ తెస్తోంది. కేరళ సినీ ఇండస్ట్రీలో ఈ ప్రకంపనలు మళయాళ సినిమాలో పెద్ద నటులకు కూడా చుట్టుకుంటున్నాయి. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunita Kejriwal: ఆ వివాదంలో చిక్కుకున్న కేజ్రీవాల్ భార్య సునీత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత వివాదంలో చిక్కుకున్నారు. స్వాతి మలివాల్ కేసులో బెయిలుపై విడుదలైన బిభవ్ కుమార్ ఫోటోను Xలో ఆమె షేర్ చేశారు. దీనిపై స్వాతి మలివాల్ బాధితులను నాశనం చేయడం.. నిందితులకు బెయిల్ ఇప్పించడమే వారి పని అంటూ తీవ్రంగా స్పందించారు. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Forest Collapse: సమ్మక్క-సారక్కల దయతోనే పెద్ద ముప్పు తప్పింది.. చెట్లు కూలిన సంఘటనపై మంత్రి సీతక్క ములుగు జిల్లాలో ఇటీవల వచ్చిన పెను గాలుల్లో తాడ్వాయి-మేడారం అడవుల్లో భారీగా చెట్లు కూలిపోయాయి. ఈ విధ్వంసంపై మంత్రి సీతక్క స్పందించారు. జరిగిన సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. అక్కడి వనదేవతలు సమ్మక్క సారక్కల దయతోనే పెను విధ్వంసం తప్పిందని ఆమె వ్యాఖ్యానించారు. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నెల జీతం విరాళం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Big Update: ఇంకా ఏడువేల కోట్ల రూపాయల రెండువేల నోట్లు మార్కెట్లోనే! మార్కెట్లో ఉన్న 2వేల నోట్లు పూర్తిగా తిరిగి రాలేదు. దేశంలో ఇప్పటికీ రూ.7261 కోట్ల కంటే ఎక్కువ విలువైన 2 వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ E-Shram: ఈ పథకంలో జస్ట్ రిజిస్టర్ అయితే చాలు.. రెండు లక్షల ఇన్సూరెన్స్! బోలెడు బెనిఫిట్స్!! ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా దేశంలోని కార్మికులందరినీ ఒకే ప్లాట్ఫారమ్పై అనుసంధానం చేస్తున్నారు. దీనిలో రిజిస్టర్ చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. కేంద్రం ప్రారంభించే పథకాలలో ఇక్కడ నమోదు అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn