కడప AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు ఈ నెల 12, 13,14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని...భారీ నుంచి మోస్తరు వర్సాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల చేసేవారు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ గెలుపు..హెచ్–4 వీసాదారుల్లో టెన్షన్ ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇక్కట్లు తప్పవు అని ముందు నుంచీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్ రద్దు చేస్తారనే టెన్షన్ మొదలైంది. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశమవనుంది. ఇందులో 202425కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించనుంది. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Robotic Dog: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్.. ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ట్రంప్. అమెరికాకు రెండవసారి అధ్యక్షుడు అయిన ఈయన గురించి ప్రతీ వార్తా ఇప్పుడు సంచలనమే అవుతంది. తాజాగా ట్రంప్‌కు రోబో డాగ్స్ కాపాలకాస్తున్నాయి అన్న వార్త హల్ చల్ చేస్తోంది. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు. By Manogna alamuru 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా స్పేస్‌లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని నాసా చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వచ్చిన వచ్చిన వార్తను నాసా కొట్టిపడేసింది. తాము వ్యోమగామలందరికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది. By Manogna alamuru 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EC: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు..558 కోట్లు సీజ్ ప్రస్తుతం మహారాష్టా, జార్ఖండ్‌లు ఎన్నికల హాడావుడిలో ఉన్నాయి. అక్కడ పార్టీలు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నాయి. దాంతో పాటూ డబ్బుల ప్రవాహం కూడా సాగుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 558.67 కోట్లను సీజ్ చేశారు. By Manogna alamuru 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఆంధ్రా వైపు ఐప్యాక్ అడుగులు.. వైసీపీ మళ్ళీ దోస్తీ.. ఆంధ్రాలో వైసీపీ పార్టీకి,ఐప్యాక్ కన్సెల్టెన్సీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.2024 వైసీపీ ఓటమి తర్వాత మాయమైన ఐప్యాక్ ఇప్పుడు మళ్ళీ ఏపీలోకి అడుగుపెడుతోందని తెలుస్తోంది.2029 ఎన్నికల కోసం జగన్ ఐప్యాక్‌ను మళ్ళీ రంగంలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. By Manogna alamuru 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn