ఇంటర్నేషనల్ Hezbollah: ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసిన హెజ్బోల్లా ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా మళ్ళీ దాడులకు దిగింది. మొత్తం 90 రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: అంతా ఉత్తిదే..పుతిన్‌కు ట్రంప్ అసలు ఫోన్ చేయలేదు అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత నుంచి రష్యా–ఉక్రెయిన్, పశ్చిమాసియా దేశాల యుద్ధాల గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారన్న వార్త వచ్చింది. కానీ అదంతా కల్పితమేనని అంటున్నారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ.. తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: ఏడు ముక్కలుగా చేసి శవాన్ని బీచ్‌లో పడేసి... ముంబైలోని గోరై బీచ్‌లో దొరికిన ఓ శవం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు హత్య చేశారు. దీనిని నిరంతరం పర్యాటకులతో రద్దీగా ఉండే గోరై బీచ్‌లో పడేశారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం–వివేక రామస్వామి హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం, ఎందుకు కేవలం ఒక్క మతం మీదనే దాడులు జరుగుతున్నాయి అంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand Elections: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే.. అసెంబ్లీ ఎన్నికలకు జార్ఖండ్ సిద్ధమైంది. ఎల్లుండి అంటే నవంబర్ 13న మొదటి దశ 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడి జేఎంఎం, బీజేపీలు పోటీలో ఉన్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధానాంశాలు ఇవే.. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: విద్యార్థులకు బ్యాడ్ న్యూస్..కెనడా స్టూడెంట్ వీసా స్టాప్.. ఒకవైపు కెనడా, భారత్‌ల మధ్య దౌత్యపరంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరోవైపు విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్ చెప్పింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీంను నిలిపేసింది. By Manogna alamuru 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు ట్రంప్ గెలవడం అమెరికాలో చాలామంది మహిళలకు అస్సలు నచ్చలేదు. తాము సపోర్ట్ చేసిన కమలా హారిస్ గెలవకపవడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి కారణం అమెరికాలో ఉన్న మగవాళ్ళే నని వారితో సెక్స్ చేయం, పిల్లలను కనం అంటూ నిరసన చేస్తున్నారు. By Manogna alamuru 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సస్పెండ్... ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని సస్పెండ్ చేశారు. గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును సస్పెండ్ చేస్తూ... అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn