BIG BREAKING: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!
మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది.
మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది.
ఈమధ్య కాలంలో లేనంతగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాను చూస్తోంది. ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయన్న వార్తలతో మార్కెట్ ఈరోజు లాభాలను చూస్తోంది. నిఫ్టీ కూడా 220 పాయింట్లు పెరిగి 26,090 వద్ద ఉంది.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కారణంగా మోదీ, ట్రంప్ మధ్య కూడా భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులకు ఇది ఊరటనివ్వనుంది.
టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన మొదలైంది. మొదటి వన్డేలో ఘోరంగా ఓడిపోయారు కూడా. ఈ రోజు ఆడిలైడ్‌లో రెండో వన్డే జరగనుంది. ఇందులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. పైగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డ్ భారత్‌కు ఉంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నారు. బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశాన్ని క్యాన్సిల్ చేశాక..రెండు రష్యన్ చమురు కంపెనీలపైన నిషేధాన్ని విధించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని మాస్కోకు ట్రంప్ పిలుపునిచ్చారు.
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సుంకాలు 15 నుంచి 16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.