ఇంటర్నేషనల్ Japan: వరుసపెట్టి ఆసియాను ముంచుతున్న వరదలు..ఇప్పుడు జపాన్ వంతు ఇండియా, చైనా, థాయ్ లాండ్, మయన్మార్ అయిపోయాయి ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. భారీ వర్షాలు, వరదలు ఆసియాలో దేశాలను వరుసగా ముంచేస్తున్నాయి. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న వర్షాలతో జపాన్ గజగజ వణుకుతోంది. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Athishi: అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం.. ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎందుకు రెచ్చగొట్టడం..వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా–ప్రకాశ్ రాజ్ తిరుపతి లడ్డూ వివాదం మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ పెట్టిన పోస్ట్‌కు రిప్లైగా..ఎందుకు దీనిని జాతీయం చేస్తూ రెచ్చగొడుతున్నారు, వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు ప్రకాశ్ రాజ్. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: హైడ్రా కు విస్తృత అధికారాలు హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఓఆర్ఆర్కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పింది. హైడ్రా కోసం 169 మంది అధికారులను అపాయింట్ చేసింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hezbollah: బీరుట్లో ఇజ్రాయెల్ దాడి..హిజ్బుల్లా కీలక కమాండర్ మృతి హిజ్బుల్లాను నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఈరోజు లెబనాన్‌లో బీరుట్ ప్రాంతంలో వైమానిక దాడులను నిర్వహించింది. ఇందులో 8 మంది చనిపోయారు. వారితో పాటూ హిజ్బుల్లా కీలక కమాండర్ అకిల్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా? ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో పనిచేస్తూ చనిపోయిన అన్నా మరణం ఇప్పుడు కార్పొరేట్ హత్యల మీద చర్చకు దారి తీస్తోంది. ఉద్యోగులు పని చేస్తున్నారా లేదా తమ చావుకు తామే దారులు వేసుకుటున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఏ వెలుగుల కోసం ఇదంతా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Andhra Pradesh: దేశ అభివృద్ధిలో యువత కీలకం-ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాబోయే ఐదేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతుందని...దాంట్లో యువతే కీలకం అని అన్నారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన యువజన ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn