లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ తింటున్నారా.. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే! అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి కోల్పోవడంతో పాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడం, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మొలకెత్తిన రాగుల ఊతప్పం.. తిన్నారంటే దెబ్బకు రోగాలు పరార్! మొలకెత్తిన రాగులు, కూరగాయలతో చేసిన ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా పోషకాలు అందిస్తుంది. అనారోగ్యానికి గురైనవారు ఈ ఉతప్పం తింటే ఇమ్యూనిటి పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వీకెండ్లో ఇలా చేయండి.. గుండెపోటు, బీపీ, కొలెస్ట్రాల్ దెబ్బకు ఫసక్! సరిపడా నిద్ర లేకపోవడం వల్ల బీపీ, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యనుంచి బయటపడేందుకు సెలవు దినాల్లో ఎక్కువగా నిద్రపోవాలని, ఇది మెరుగైన ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు వెల్లడించారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: దాడులు చేస్తాం..ఇళ్ళను వదిలేసి వెళ్ళండి–ఇజ్రాయెల్ హిజ్బుల్లాను పూర్తిగా నాశనం చేసేవరకూ ఇజ్రాయెల్.. లెబనాన్‌ను విడిచిపెట్టేలా లేదు. అక్కడ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా దక్షిణ లెబనాన్ ను ఖాళీ చేసి వెళ్ళాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. By Manogna alamuru 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: రికార్డుల మోత మోగిస్తున్న స్టాక్ మార్కెట్ దేశీ స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టాలకు చేరుకని రికార్డ్ల మోత మోగిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఆల్ టైమ్ హై ను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడి 84, 928 దగ్గర ముగియగా.. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 25, 939 దగ్గర ముగిసింది. By Manogna alamuru 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగాస్టార్‌కు అభినందనల వెల్లువ.. ఇది కదా బాస్ రేంజ్ అంటే..! మెగాస్టార్ చిరంజీవిను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. చిరుకు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని చెప్పారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Green Tea: వీటిని కలిపితే గ్రీన్ టీ సూపర్ టేస్టీగా మారుతుంది..! గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ దీని ఆస్ట్రింజెంట్ టేస్ట్ కారణంగా చాలా మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడరు. అయితే గ్రీన్ టీలో యాపిల్ సిడార్ వెనిగర్, నిమ్మరసం కలపడం ద్వారా దాని రుచి కాస్త మెరుగ్గా మారుతుంది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Snake Video : వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్ మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ నుంచి ముంబయికి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం అందిచగా వాళ్లు పామును పట్టుకొని బయట వదిలేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్ ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn