నేషనల్ ప్రతీకార రాజకీయాలకు భయపడేది లేదు– కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ, జేడీ(ఎస్) తన మీద ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ముడా స్థలం కేటాయింపు విషయంలో తాను వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: 2008 తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. 2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నట్టు విద్యాశాఖ నోట్ రిలీజ్ చేసింది. పాత జిల్లాల ప్రకారం వెరిఫికేషన్, విల్లింగ్ ఫామ్ ఇవ్వాలని చెప్పింది. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ మృతి లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజరాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ మరణించారు. ఈ విషయాన్ని లెబనాన్ రక్షణ వర్గాలు స్వయంగా ప్రకటించాయి. ఈ దాడుల్లోనే మరో ఆరుగురు కూడా మృతి చెందారు. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ Cancer: అన్నవాహికలో క్యాన్సర్.. ప్రాణాలకే ప్రమాదమా? గొంతులో మొదలయ్యే క్యాన్సర్ కణాలు ఆహారనాళం నుంచి కడుపుకు వ్యాపించవచ్చు. పేగుల్లో క్యాన్సర్ సంభవిస్తే నాళాలు క్రమంగా బ్లాక్ అవుతాయి. గొంతులో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది దీని లక్షణాలు. ఈ లక్షణాలున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sri Lanka: అదానీకి శ్రీలంక అధ్యక్షుడు షాక్ ఇవ్వనున్నారా? శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే...భారత టాప్ మిలియనీర్, ఇండస్ట్రలియస్ట్ అదానీకి షాక్ ఇవ్వనున్నారా అంటే...రిపోర్ట్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. అసలు అదానీకి, శ్రీలంకకు, దిసనాయకే కు ఏంటి సంబంధం? వివరాలు కింది ఆర్టికల్‌లో... By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ 160 ఎకరాల్లో దుర్గం చెరువు ఉంది – హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ హైదరాబాద్‌లోని దుర్గం చెరువు అసలు విస్తీర్ణం 160 ఎకరాల్లో ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందించింది. తమ ఇళ్ళను కూల్చేస్తారంటూ కావూరి హిల్స్ హౌస్ ఓనర్స్ వేసిన పిటిషన్‌కు సమాధానంగా ప్రభుత్వం కోర్టుకు ఈ నివేదికను సమర్పించింది. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP Govt: ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు..సీఎం యోగి ఆర్డర్ దేశ వ్యాప్తంగా ఆహార కేంద్రాల్లో నాణ్యత, శుభ్రత మీద వివాదాలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల అపరిశుభ్రంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అన్ని ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: కోలకత్తా ట్రామ్‌లు ఇక కనిపించవు కోలకత్తా షాన్‌లో ఒకటైన ట్రామ్‌లు ఇక కిపించవు. వీటి సర్వీసులను ఆపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన ఈ రవాణా సదుపాయం ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నది ఈ ఒక్క నగరంలోనే. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Typhoid: టైఫాయిడ్ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు? దేశవ్యాప్తంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, టైఫాయిడ్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn