నేషనల్ J&K: జమ్మూ- కాశ్మీర్లో ముగిసిన రెండో విడత పోలింగ్ జమ్మూ–కాశ్మీర్లో రెండో విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు ప్రకటించనున్నారు. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వైఎస్ జగన్ తిరుపతి లడ్డూ వ్యవహారం ఆంధ్రాలో రచ్చ రచ్చ అవుతోంది. రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుపతి వెళ్ళనున్నారు. అదే రోజు రాష్ట్ర ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపు నిచ్చారు. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kidney: ఊబకాయంతో కిడ్నీ సమస్యలు తప్పవా..? ఊబకాయం ఉంటే మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని, అధిక రక్తపోటు, మధుమేహానికి దారితీస్తుందని, ఇది మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వివరిస్తున్నారు. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kiwi: బీపీ, షుగర్ తగ్గాలంటే ఉదయం ఈ పండ్ల రసం తాగండి షుగర్, అధిక బీపీ ఉంటే కివీ జ్యూస్ తాగడం మంచిది. కివీ రసంలో ఉంటే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రోగ నిరోధకశక్తి పెరగాలన్న, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల, బరువు తగ్గాలనుకుంటే, మలబద్ధకం సమస్య తగ్గాలంటే కివీ జ్యూస్ తీసుకోవాలి. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 11 రూ. లకే ఐఫోన్ 13 కేవలం ముగ్గురికే ..ఫ్లిప్ కార్ట్ ఏం చెప్పింది? ఐఫోన్ 13 కేవలం 11 రూ.లకే అంటూ ప్రచారం చేసింది ఫ్లిప్ కార్ట్. ప్రమోషన్స్‌తో ఉదరగొట్టింది. తీరా సేల్ స్టార్ట్ అయ్యాక కేవలం ముగ్గురికి మాత్రమే ఈ డీల్ వచ్చింది. మరి ఇలా ఎందుకు జరిగింది? ఫ్లిప్ కార్ట్ ఏం చెబుతోంది? కింది ఆర్టికల్‌లో ... By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India: జపాన్ను దాటేసిన భారత్..మూడో శక్తివంతమైన దేశంగా ఎదుగుదల అభివృద్ధి చెందుతున్న భారత్ నెమ్మదిగా ఆర్ధికశక్తిగా ఎదుగుతోంది. తాజాగా ఆసియా పవర్ ఇండెక్స్‌లో రీజినల్ పవర్స్లో సత్తా చాటింది. జపాన్ను దాటేసి మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather: తెలంగాణలో 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ తెలంగాణలో మళ్ళీ వర్షాలతో తడవనుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మొదటిసారి 26 వేల కంటే ఎగువకు నిఫ్టీ..ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 85, 169 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 26,004 దగ్గర ముగిసింది. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Exercise: డెలివరీ తర్వాత ఎన్నిరోజులకు వ్యాయామం చేయొచ్చు? మహిళలు డెలివరీ తర్వాత శరీరాన్ని ఫిట్, మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. అయితే డెలివరీ తర్వాత కొంత కాలం దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. రెండు వారాల తర్వాత డాక్టర్ సూచనతో చిన్న చిన్న వ్యాయామాలు ప్రారంభించాలని చెబుతున్నారు. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn