ఇంటర్నేషనల్ Japan: జపాన్‌లో పేలిన వరల్డ్ వార్ –2 బాంబ్ జపాన్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబ్ పేలింది. రెండో ప్రపంచం నాటి ఈ బాంబు ఇపుడు ఇన్నేళ్ళ తర్వాత పేలింది. దీని కారణంగా మియాజాకీ ఎయిర్ పోర్ట్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ కారణంగా 80 విమానాల రాకపోకలను ఆపేశారు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: అదానీ, పొంగులేటి డీల్.. రహస్య చర్చలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో గౌతమ్ అదానీతో వ్యాపార చర్చల్లో బిజీగా ఉన్నారు. తన మీద వరుస పెట్టి జరుగుతున్న ఈడీ రైడ్లను తప్పించుకోవడానికి అదానీతో డీల్ కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vietnam: వియత్నాంలో బర్డ్ ఫ్లూ..47 పులులు మృతి వియత్నాంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీని కారణంగా అక్కడి జూ, సఫారీ పార్కుల్లో 47 పులులు, మూడు సింహాలు, ఒక ఫాంథర్ మృత్యువాత పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: వీరుడ్ని కోల్పయాం..ఇజ్రాయెల్ సైన్యంలో మొదటి మరణం ఇజ్రాయెల్ తన సైన్యంలో ఒక వీరుడ్ని కోల్పోయామని ప్రకటించింది. గతేడాది హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఐడీఎఫ్లో సైనికుడు చనిపోవడం ఇదే మొదటిసారని తెలిపింది. కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్ అనే 22 ఏళ్ళ సైనికుడు మరణించాడని చెప్పింది. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: రేపటి నుంచే ఏపీ టెట్ పరీక్షలు ఆంధ్ర ప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు అక్టోబర్ 3నుంచి అంటే రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. 4 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. అక్టోబర్ 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: హెజ్బుల్లాను అంతమొందించేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ ప్రస్తుతం హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ఆ దేశ సైన్యం ఎప్పటి నుంచో సీక్రెట్ ఆపరేషన్లు చేస్తోందని తెలిసింది. దీని కోసం దాదాపు 200 రాత్రులు 70 సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించిందని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హీరోయిన్లు అంటే అంత చులకనా– సురేఖపై ప్రకాష్ రాజ్ మండిపాటు ఏంటీ సిగ్గులేని రాజకీయాలు...సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అంటూ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: స్వచ్ఛభారత్.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lal Bahadur Sastri:చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు భారత దేశానికి మరో మహాత్ముడు..జాతిపిత తర్వాత అంతటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశ రెండవ ప్రధాని, స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి..జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు ఈ రోజు. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn