నేషనల్ Watch Video: స్వచ్ఛభారత్.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lal Bahadur Sastri:చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు భారత దేశానికి మరో మహాత్ముడు..జాతిపిత తర్వాత అంతటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశ రెండవ ప్రధాని, స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి..జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు ఈ రోజు. By Manogna alamuru 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: ఇజ్రాయెల్ మీద క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్ పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం ముదురుతోంది. అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులను చేపట్టింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికి వరకు 100 క్షిపణులు ప్రయోగించినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్రం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తారని ప్రభుత్వం చెప్పింది. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: భూములను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించిన ముడా భూ కుంభకోణం వ్యవహారం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న వేళ మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నిన్న వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిన వాటిని తిరిగి తీసుకునేందుకు ముడా అంగీకరించింది. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నిఘా కోసం పంపితే..ఇజ్రాయెల్ గుఢచారిగా మారిపోయాడు–ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇజ్రాయెల్ మీద నిఘా ఉంచమని పంపితే చివరకు మాకే శత్రువుగా మారాడు అని గగ్గోలు పెడుతోంది ఇరాన్. తాము ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ చెప్పుకొచ్చారు. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: మూడో విడత కూడా అయిపోయింది..జేకేలో అక్టోబర్ 8న ఫలితాలు జమ్మూ–కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కూడా ముగిసింది. భారీగా ఓటింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 8న మొత్తం మూడు విడతల పోలింగ్ ఫలితాలను కలిపి విడుదల చేయనున్నారు. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టార్గెట్ ముఖ్యమంత్రులు..సిద్ధరామయ్య చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిన్న ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే కేజ్రీవాల్ తర్వాత అరెస్ట్ అయిన సీఎంగా సిద్ధరామయ్య నిలుస్తారు. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Cricket: రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం..సీరీస్ క్లీన్ స్వీప్ కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ సీరీస్‌ను కైవసం చేసుకుంది. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn