ఇంటర్నేషనల్ USA: ప్రేమ , శృంగారం వద్దు..అమెరికన్లకు ట్రంప్ ఉత్తర్వులు ప్రేమ, రొమాన్స్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిల వెంట పడకండి..అన్నీ మూసుకుని కూర్చోండి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ముఖ్యంగా చైనా వారితో అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకో తెలుసా.. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: భారీ నష్టాల్లో సూచీలు..స్టాక్ మార్కెట్ కుదేలు ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచ షేర్ మార్కెట్ తల్లకిందులైపోయింది. నిన్నటి నుంచి భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఈరోజు భారత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 దగ్గర ఉంది. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాతో మాట్లాడుతూ దాన్ని చూపించారు. మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్ నిన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. శ్రీలంక పార్ట్ టైమ్ బౌలర్ కామిందు మెండిస్ బౌలింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. రెండు చేతులతో బౌలింగ్ చేసి వామ్మో అని అనిపించాడు మెండిస్. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్ ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు సినీ దర్శకుడు రాంగోపాల వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం రెండు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపేసింది. రాజ్యసభలో కూడా అర్ధరాత్రి వరకూ దీనిపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది? ఐపీఎల్ లో ఈరోజు జరిగిన కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ కు హ్యాట్రిక్ ఓటమి వచ్చినట్టయింది. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్ హైచ్ సీయూ కంచ గచ్చిబౌలీ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన మంత్రులను కమిటీని నియమించింది. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn