Mrunal Thakur : సెగలు పొగలు రేపుతోన్న మృణాలు హాట్ పిక్స్.. చూస్తే గుండెల్లో పొగలే! సీతరామం మూవీతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న మృణాల్ వరుస సినిమాలుతో ఫుల్ జోరు మీద ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలతో మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. By Archana 30 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mrunal Thakur Hot Pics : టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా దూసుకెళ్తోంది మృణాల్. ఇటీవలే నాని నటించిన హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్ కొట్టింది ఈ బ్యూటీ. ప్రస్తుతం విజయ్ దేవర కొండతో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియా(Social Media) లో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంత చేసుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా కనిపించే మృణాల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024(Film Fare Awards 2024) సందర్భంగా ధరించిన లాంగ్ ఫ్రాక్ లోని ఫొటోలను ఇన్స్టా లో షేర్ చేసి గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. కుంకుమ బాగ్యా సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టిన మృణాల్(Mrunal Thakur). లవ్ సోనియా చిత్రంతో మృణాల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో నటించిన సూపర్ 30, బాట్లా హౌస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ సీతారామం తో ఫుల్ పాపులరైంది. సీతారామంతో టాలీవుడ్(Tollywood) ఎంట్రీ ఇచ్చిన మృణాల్ మొదటి సినిమాతోనే సీతగా పాత్రలో ప్రేక్షకుల మెప్పించింది. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. సీతారామం చిత్రానికి ఉత్తమ నటిగా రెండు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్ సినిమాలు మాత్రమే కాదు ఇటు వెబ్ సీరీస్(Web Series) లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా సాగుతోంది. ఫ్యామిలీ స్టార్ తో పాటు రామ్ చరణ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. Also Read: Anchor Sreemukhi : పింక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే #tollywood #mrunal-thakur #mrunal-latest-photos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి