సినిమా Mrunal Thakur: టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసిన మృణాల్ ఠాకూర్.. కారణం అదేనా? మృణాల్ ఠాకూర్ గత కొంత కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. ప్రెజెంట్ ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో ఈ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బాలీవుడ్ లో వరుస ఛాన్సులు రావడంతో మళ్ళీ టాలీవుడ్ కు వచ్చే ఛాన్స్ లేదని సమాచారం. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrunal Thakur : 'సారీ.. అది నిజం కాదు'.. మృణాల్ పోస్ట్ తో నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్! హను రాఘవపూడి - ప్రభాస్ కాంబోలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ దీనిపై స్పందించింది. 'సారీ, ఈ చిత్రంలో నేను భాగమవ్వడం లేదంటూ' ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Mrunal Thakur: 'ఓ సీతా వదలనిక తోడౌతా'... హ్యాపీ బర్త్ డే మృణాల్ 'ఓ సీతా వదలనిక తోడౌతా'... అంటూ ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు నేడు. 'సీతారామం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మృణాల్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. By Archana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Filmfare Awards : ఆర్ఆర్ఆర్ కి అవార్డుల పంట.. మెరిసిన సీతామహాలక్ష్మి! 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు.బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ఆల్ టైం క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు వరించగా..నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ వచ్చాయి. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD : ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్.. 'కల్కి' లో అసలు ట్విస్ట్ అదే! 'కల్కి2898 AD' లో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో భైరవ తల్లి పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించిందట. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్ పాత్ర కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrunal Thakur : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా? రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'కాంచన 4' తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కి హీరోయిన్గా ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి మృణాల్ ఓకే చెప్తే ఆమె నటించే ఫస్ట్ హారర్ మూవీ ఇదే అవుతుంది. By Anil Kumar 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఏ డ్రెస్ లో నైనా గ్లామర్ లుక్‌తో అలరిస్తున్న మృణాల్.. హీరోయిన్లు కొందరిని ట్రెడిషనల్ లుక్‌లో చూడ్డానికి ఇష్టపడతారు. ఇంకొందరికి సెక్సీ లుక్ బాగుంటుంది. కానీ కొంతమంది మాత్రమే ట్రెడిషనల్ లుక్‌లో ఎంత అందంగా అనిపిస్తారో.. గ్లామర్ లుక్‌తో అంతగా ఆకర్షిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అమ్మాయే మృణాల్ ఠాకూర్. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrunal Thakur : 2 లక్షల చీరలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..? నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ లుక్ తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. తాజాగా 2 లక్షల ఖరీదు చేసే జార్జెట్ ఐవరీ చీరలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చేతిలో మినీ బ్యాగ్, హై హీల్స్ తో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది ఈ అందాల భామ. By Archana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఓటీటీలో ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ది ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీగా విడుదలకానుంది. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn